PARENT TEACHER MEETING
ఈ నెల 3వ శనివారం తేది:17-08-2024 రోజున పేరెంట్, టీచర్ మీటింగ్(PTM)రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో తేది:17-08-2024(శనివారం) పేరెంట్, టీచర్ మీటింగ్(PTM) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థుల చదువులో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం పీటీఎంలను నిర్వహిస్తున్నది. విద్యార్థుల హాజరు, సామర్థ్యంతోపాటు ఇంట్లో పిల్లల చదువు తదితర అంశాలపై సమావేశాల్లో చర్చిస్తారు. ప్రతి నెలా 3 లేదా 4వ శని వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
సమస్త పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా....
DSE, Hyd మరియు జిల్లా విద్యాశాఖాధికారి గారి ఆదేశాల మేరకు 17.08.2024 రోజున మీ పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించాలి.
దాని కొరకు దిగువ తెలిపిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోగలరు.
- ఫ్లెక్స్ సిద్ధం చేసుకోవాలి
- ప్రతి పేరెంట్ కి వ్యక్తిగత ఆహ్వానాన్ని (Invitation) పంపించాలి. Acknowledgments భద్రపరచుకోవాలి.
- Agenda & Poster ప్రింట్ తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఎక్కువ సంఖ్యలో తల్లిదండ్రులు హాజర య్యే విధంగా సమావేశపు సమయాన్ని నిర్ణయించుకోవాలి
- సమావేశపు సమయాన్ని CRP ల ద్వారా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారి గారికి తెలియజేయాలి.
- తల్లిదండ్రులు సమావేశానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా వారి Smart Phone ను వెంట తెచ్చుకోవాలని ఆహ్వానం లో తెలియపరచండి.
- మీటింగ్ మినిట్స్ రిజిస్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలి
- సమావేశంలో రోజున ఎవరికి ఎలాంటి సెలవు మంజూరు చేయకూడదు.
🔹HM shall download the resources of Parents Teachers Meeting from the School Education App before the conduct of Parents Teachers Meeting using the school credentials.
🔹Showcase the performance of students in front of the parents
🔹Share the best practices with the parents
🔹తల్లిదండ్రుల సమావేశం ముగిసిన తర్వాత సమావేశ వివరాలు School Education Telangana App లో దిగువ తెలిపిన వివరాలు Upload చేయాలి.
- Date of PTM conducted
- Methods of Inviting parent
- Total enrollment of the school
- No.of Targeted Parents
- No.of Parents Attended
- Photos of PTM
- Minutes of the PTM
🔹తల్లిదండ్రులకు ఇంటింటా చదువుల పంట (ICP) యాప్ వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి సహకరించగలరు.
🔹సమావేశంపై తల్లిదండ్రులు వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి వీలుగా ఒక పెన్ను రిజిస్టర్ అందుబాటులో ఉంచి అందులో రాయమని చెప్పాలి.
🔹ఇంటి వద్ద తమ పిల్లల చదువు కోసం అభ్యసన స్థలాన్ని (చదివే మూల) ఏర్పాటు చేసి దాన్ని ఫోటో తీసి మీకు పంపించమని చెప్పగలరు.
Theme of Meeting:
బాద్యతగల పౌరులను తీర్చిదిద్దడం
PARENT TEACHER MEETING AUGUST-2024
(PS/UPS/HS) (తెలుగు ఆహ్వాన పత్రం-1) |
CLICK HERE |
(PS/UPS/HS) (తెలుగు ఆహ్వాన పత్రం-2) |
CLICK HERE |
CLICK HERE | |
CLICK HERE | |
CLICK HERE | |
CLICK HERE | |
CLICK HERE | |
CLICK HERE |