TELANGANA IFMIS PAY SLIPS DOWNOLAD 2026

TELANGANA IFMIS PAY SLIPS DOWNOLAD 2026
Telangana IFMIS Pay Slip అంటే ఏమిటి?
IFMIS Pay Slip అనేది ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించే జీతానికి సంబంధించిన అధికారిక జీతాల స్లిప్. ఇందులో ఈ వివరాలు ఉంటాయి:
ఉద్యోగి పేరు & ఉద్యోగి కోడ్
శాఖ పేరు
Basic Pay, DA, HRA
GPF / CPS Deductions
Total Earnings & Total Deductions
Net Salary
ఈ Pay Slip ను బ్యాంక్ లోన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్, ఆఫీస్ అవసరాల కోసం ఉపయోగించవచ్చు.

Telangana IFMIS Pay Slips Download 2026 – Step by Step
క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు మీ జీతాల స్లిప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
Step 1:
Official IFMIS Telangana వెబ్‌సైట్‌కి వెళ్లండి.
Step 2:
Payslip ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step 3:
మీ Enter Employee Code మరియు ఇవ్వబడిన Captcha code నమోదు చేసి search పై క్లిక్ చేయండి..
Step 4:
డ్యాష్‌బోర్డ్‌లో Employee వివరాలు, మీ mobile కు Send OTP పై క్లిక్ OTP చేసి నమోదు చేయండి.
Step 5:
నెల(Month) మరియు సంవత్సరం (2026) Select సెలెక్ట్ చేసి Genarate Payslip పై క్లిక్ చేయండి.
Step 6:
Download / Print Pay Slip (PDF) పై క్లిక్ చేయండి.
ఇలా మీ Telangana IFMIS Pay Slip PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.

TELANGANA IFMIS PAY SLIPS DOWNOLAD 2026

TELANGANA IFMIS PAY SLIPS DOWNOLAD 2026

TG PAY SLIPS
DOWNLOAD
CLICK HERE
TG PAY SLIPS
DOWNLOAD
CLICK HERE
TGLI SLIPS
DOWNLOAD
CLICK HERE
LATEST
UPDATES
CLICK HERE
TELANGANA IFMIS PAY SLIPS DOWNOLAD 2026

LATEST UPDATES

View more>>

TEACHERS CORNER

View more>>